ETV Bharat / city

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

TDP Parlament incharges
TDP Parlament incharges
author img

By

Published : Sep 27, 2020, 12:07 PM IST

Updated : Sep 27, 2020, 2:29 PM IST

12:02 September 27

పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన చంద్రబాబు

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, సమన్వయకర్తలు వీరే

తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా  పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి పాత వారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించారు. 50శాతం పదవులు బీసీలు, కాపులకు కేటాయించారు. కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌ల వివరాలను చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు.

 వీరితో పాటు ప్రతి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్త చొప్పున మరో 13 మందిని నియమించారు. మచిలీపట్నం, గుంటూరు పార్లమెంట్‌ స్థానాలకు సమన్వయ కర్తగా కొండపల్లి అప్పలనాయుడు, కాకినాడ, అమలాపురం- బండారు సత్యనారాయణ మూర్తి,  శ్రీకాకుళం, విజయనగరం-గణబాబు, విశాఖ, అనకాపల్లి- చినరాజప్ప, నరసరావుపేట, బాపట్ల- పితాని సత్యనారాయణ, రాజమహేంద్రవరం, నరసాపురం- గద్దె రామ్మోహన్‌, ఏలూరు,విజయవాడ-దూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, తిరుపతి, చిత్తూరు- ఉగ్రనరసింహారెడ్డి, కడప, రాజంపేట- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల- వి.ప్రభాకర్‌ చౌదరి, అనంతపురం,హిందూపురం- బి.టి.నాయుడు, ఒంగోలు, నెల్లూరు- జనార్దన్‌రెడ్డి, అరకు- నక్కా ఆనందబాబును నియమించారు.

పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల జాబితా:

  • శ్రీకాకుళం - కూన రవికుమార్‌
  • విజయనగరం - కిమిడి నాగార్జున
  • అనకాపల్లి - బుద్ధ నాగజగదీశ్వర్‌రావు
  • విశాఖ - శ్రీనివాస్‌రావు
  • అరకు - గుమ్మడి సంధ్యారాణి
  • కాకినాడ - జ్యోతుల నవీన్‌
  • రాజమండ్రి - జవహర్‌
  • అమలాపురం - అనంతకుమారి
  • నరసాపురం - తోట సీతారామలక్ష్మీ
  • ఏలూరు - గన్ని వీరాంజనేయులు
  • విజయవాడ - రఘురాం
  • మచిలీపట్నం - నారాయణరావు
  • గుంటూరు - శ్రావణ్ కుమార్‌
  • బాపట్ల - ఏలూరి సాంబశివరావు
  • నరసరావుపేట - జీవీ ఆంజనేయులు
  • ఒంగోలు - బాలాజీ
  • నెల్లూరు - అబ్దుల్‌ అజీజ్‌
  • తిరుపతి - నరసింహ యాదవ్‌
  • చిత్తూరు - కులవర్తి నాని
  • కడప - లింగారెడ్డి
  • రాజంపేట - శ్రీనివాస్‌ రెడ్డి
  • కర్నూలు - సోమిశెట్టి వెంకటేశ్వర్లు
  • నంద్యాల -గౌరు వెంకటరెడ్డి
  • హిందూపురం - బి.కే. పార్థసారథి
  • అనంతపురం - కాలువ శ్రీనివాసులు

ఇదీ చదవండి

3 రాజధానులపై కేంద్రం పాత్ర పరిమితం: పురందేశ్వరి

Last Updated : Sep 27, 2020, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.