Floods at Dhavaleswaram : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 14.20 అడుగులకు చేరగా.. 13.37లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కాల్వలకు 8వేల800 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. జాలర్లు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు లంక గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి.
ఇవీ చదవండి: