ఇవీ చదవండి.. తిరుమల స్వామివారి సేవలో 'జాను-రామ్'
'రాష్ట్రంలో రూపొందించిన దిశ చట్టం దేశానికే ఆదర్శం' - దిశ చట్టంపై ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో రూపొందించిన దిశ చట్టం భవిష్యత్తులో దేశం మొత్తానికి ఆదర్శంగా మారనుందని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. తన నియోజకవర్గంలోని వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన.. త్వరలోనే రాజమహేంద్రవరంలో 21 పంచాయతీలు విలీనమై గ్రేటర్ రాజమహేంద్రవరంగా మారుతుందన్నారు. నగర సుందరీకరణ, మౌలిక వసతుల నిమిత్తం 150 కోట్ల రూపాయలకు గ్రాంట్ ఇవ్వాలని సీఎంను కోరినట్లు చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారన్నారు.
ఎంపీ మార్గాని భరత్
ఇవీ చదవండి.. తిరుమల స్వామివారి సేవలో 'జాను-రామ్'