ETV Bharat / city

బోటు ప్రమాదంపై.. మెజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశం - మేజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్​ను విచారణ అధికారిగా నియమించింది.

బోటు ప్రమాదంపై మేజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశం
author img

By

Published : Sep 18, 2019, 11:06 PM IST

దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన గోదావరి బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ (జేసీ)ను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, వాస్తవ పరిస్థితిని నివేదించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పింది.

ఇదీ చదవండి:

దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన గోదావరి బోటు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్‌ (జేసీ)ను విచారణాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు, వాస్తవ పరిస్థితిని నివేదించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పింది.

ఇదీ చదవండి:

అధికారుల నిర్లక్ష్యం... కుటుంబాల్లో నింపింది శోకం...

Intro:kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511

కృష్ణాజిల్లా, విద్యాశాఖ ఆధ్వర్యంలో అందించే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు కృష్ణాజిల్లావ్యాప్తంగా 99 మంది ఉపాధ్యాయులు ఎన్నికయ్యారని వీరందరికి ఈ నెల 19వ తేదీ ఉదయం 11 గంటలకు మచిలీపట్నంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో ఘనంగా సన్మానించనున్నట్లు కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.

కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలం , పులిగడ్డ గ్రామంలో

సి.బి. సి.యన్.సి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గా పనిచేస్తున్న కొల్లాబత్తిన జగదీష్ కుమార్ కు కృష్ణాజిల్లా పరిధిలో 99 మందిలో తాను ఒకడిగా పురస్కారానికి ఎంపిక కావడంపై ఉపాధ్యాయుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గత 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని అనేకమంది బాల బాలికలు విద్యావంతులుగా తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తు ని ఇచ్చాను అని వారు వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నత స్థితిలో ఉన్నారని తాను చదువు చెప్పిన పిల్లలు ఉన్న స్థితిలో ఉండటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని జగదీష్ కుమార్ తెలిపారు.

ముఖ్యంగా గురుకుల పాటశాలలో సిటు లభించేవిధంగా శిక్షణ ఇచ్చేవాడినని వేలాదిమంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో జాయిన్ అయ్యారని తెలిపారు.
విద్యార్థులు లేక మూసివేత దశలో ఉన్న పాఠశాలను విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి స్కూల్ లో 20 మంది విద్యార్థులు వరకు పాఠశాలలో జాయిన్ చేసినట్టు ఆయన తెలిపారు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇక్కడ విద్యాబోధన చేస్తున్నట్టు ఆయన తెలిపారు

గత 30 సంవత్సరాలుగా తాను విద్యారంగంలో చేస్తున్న కృషికి గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసిన ఎంఈవో గారికి జిల్లా విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

వాయిస్ బైట్స్

కొల్లా బత్తిన జగదీష్ కుమార్ - ఉపాధ్యాయుడు

ఇదే స్కూల్ లో వాలెంటర్

విద్యార్థులు










Body:కృష్ణాజిల్లాలో జిల్లా స్థాయిలో 99 మంది గురువులకు
బెస్ట్ టీచర్ పురస్కారాలు.


Conclusion:కృష్ణాజిల్లాలో జిల్లా స్థాయిలో 99 మంది గురువులకు
బెస్ట్ టీచర్ పురస్కారాలు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.