ETV Bharat / city

వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన

రాజమహేంద్రవరంలో నిర్వహించిన వివాహ పరిచయ వేదికకు అధిక సంఖ్యలో వధూవరులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్యక్రమ నిర్వహణ తీరును ప్రశంసించారు.

పెళ్లిపందిరి
author img

By

Published : Sep 30, 2019, 12:04 AM IST

వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన

ఈనాడు పెళ్లిపందిరి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన కాపు, తెలగ వధూవరుల వివాహ పరిచయ వేదికకు మంచి స్పందన లభించింది. వై జంక్షన్‌ వద్ద ఆనం రోటరీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వధూవరులు, వారి తల్లిదండ్రులు హజరయ్యారు. వేదికపై వారి అభిప్రాయాలను వెల్లడించారు. వధూవరుల వివరాలను తెరపై ప్రదర్శించారు. తమ వర్గానికి చెందిన వధూవరులు ఒకేచోట చేరటం వల్ల నచ్చిన సంబంధాలు ఎంచుకునే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.

Intro:Slug:
AP_CDP_36_29_PANTALU_PARISHEELANA_AV_AP10039
contributor: arif, jmd
యాంకర్ వాయిస్ :- కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షానికి పంట నష్టం వాటిల్లిన పెద్దముడియం మండలము నెమ్మలదిన్నె,బలపనగూడూరు గ్రామాలలో దెబ్బతిన్న వరి పైరును ,కుందూ నది ప్రవాహానికి కొట్టుకుపోయిన పత్తి పంటను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి.జమ్మలమడుగు నియోజకవర్గంలో 10 వేల హెక్టార్లు పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు మండలాలలో ఎక్కువశాతం పంట నష్టం జరిగింది. పెద్దముడియం మండలంలో కుందూనది ప్రవాహానికి ఎక్కువ శాతం పంట నష్టం వాటిల్లడం వల్ల 7000 వేల ఎకరాలు పంట నష్టం జరిగింది. రాజకీయాలకు అతీతంగా నష్టపోయిన రైతుల పంట పొలాలలోకి స్వయంగా వెళ్లి వారి సాధక బాధలను తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి. రైతులకు మనోధైర్యాన్ని నింపుతూ ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతామని, నష్ట పరిహారం నేరుగా రైతు అకౌంట్లో పడేటట్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.రైతు మోసం చేసేవాడు కాదు అలాంటివారికి మోసం చేయకూడదని నాగిరెడ్డి రైతులకు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.Body:AP_CDP_36_29_PANTALU_PARISHEELANA_AV_AP10039Conclusion:AP_CDP_36_29_PANTALU_PARISHEELANA_AV_AP10039

For All Latest Updates

TAGGED:

wedding
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.