తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ వాసుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. 12 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున కోటీ 20 లక్షలు ఇవ్వనుంది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ సహాయం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేసి మృతుల బంధువులకు అందజేయాల్సిందిగా సూచించింది.
ఇవీ చదవండి: