- CM JAGAN DELHI TOUR: రేపు దిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్...ప్రధాని మోదీతో భేటీ
రేపు ముఖ్యమంత్రి జగన్ దిల్లీకి వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- MP MIDHUN REDDY:ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదు: ఎంపీ మిథున్ రెడ్డి
తమ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయిదేళ్లు అధికారంలో ఉంటామని.. పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు తరచుగా ముందుస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- OPEN AIR THEATRE DEMOLITION: ఓపెన్ ఎయిర్ థియేటర్ కూల్చివేతను.. నిరసిస్తున్న కళాకారులు
ఆ వేదిక.. ఎందరో కళాకారులకు జన్మనిచ్చింది..! రాజకీయ ఉద్ధండుల ఉపన్యాసాలకు గుర్తింపునిచ్చింది. నగర ఎదుగుదలలో నాలుగుదశాబ్దాలచరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. అలాంటి కళా వేదికను ఎందుకు కూలుస్తున్నారో తెలియదు.! అక్కడ మళ్లీ ఏం కడతారో చెప్పరు..! కానీ ఓపెన్ ఎయిర్ థియేటర్ చరిత్రమాత్రం క్లోజ్ అయిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- VIMS DIRECTOR: 'రెండు డోసులు తీసుకుంటేనే కొత్త వేరియంట్ నుంచి తప్పించుకునే అవకాశం'
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నట్లుండి పెరుగుతుండటంతో..... ప్రజలను వైద్య వర్గాలు అప్రమత్తం చేస్తున్నాయి. రెండు టీకీ డోసులు తీసుకున్నా.. వాటి ప్రభావం నుంచి కొత్త వేరియంట్ వైరస్ తప్పించుకునే అవకాశాలున్నాయని.. హెచ్చరిస్తున్నారు. తప్పనిసరైతేనే సామూహిక కార్యక్రమాలకు హాజరుకావాలని సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే.. సైన్యంలోకి వెళ్లేవాడిని!'
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టే కార్యక్రమాలూ, నిర్వహించే సమావేశాల గురించి ఎప్పటికప్పుడు పత్రికలూ, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉంటుంది. మరి ఆయన జీవనవిధానం, ఆహారపుటలవాట్లూ, అభిరుచులూ.. వంటివే కాదు.. ఆయన జీవితంలో మధుర జ్ఞాపకాలుగా చెప్పుకునే మరికొన్ని విషయాల గురించీ చదివేద్దామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్కూల్లో 85, వర్సిటీలో 13 మంది విద్యార్థులకు కరోనా
జమ్ముకశ్మీర్‌లోని శ్రీ మాతా వైష్ణోదేవీ యూనివర్సిటీలో 13 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాలలో 85 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కార్చిచ్చుతో వెయ్యి ఇళ్లు దగ్ధం.. ఆపై మంచు తుపాను
అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ఘటనలో దాదాపు వెయ్యి ఇళ్లు దగ్ధమయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోనే వచ్చిన మంచుతుపానుకు ఆ కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాలన్నీ మంచులో కూరుకుపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ధోనీ ఉన్నప్పటి నుంచే ఆ పద్ధతి కొనసాగుతోంది'
దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డేసిరీస్‌కు కోహ్లీని కాకుండా కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై స్పందించాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్. ఇలాంటి పద్ధతి ధోనీ నాయకుడిగా ఉన్న రోజుల నుంచే కొనసాగుతందని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇండస్ట్రీ పెద్దగా ఉండను కానీ..: హీరో చిరంజీవి
ఇండస్ట్రీలో పెద్దగా ఉండనని, ఆపదలో ఉంటే మాత్రం కచ్చితంగా ఆదుకుంటానని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఇండస్ట్రీ వర్కర్స్కు హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Acharya song: చిరు స్టెప్పుల్లో గ్రేస్.. రెజీనా అదుర్స్
మెగాస్టార్ చిరంజీవి అంటే డైలాగ్స్‌లో పవర్, డ్యాన్స్‌లో గ్రేస్ ఉంటుంది. ఈయన హీరోగా 'ఆచార్య'.. ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొత్త పాట రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు. 'సానా కష్టం' అంటూ సాగే సాంగ్ ప్రోమోను ఆదివారం ఉదయం రిలీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @1PM - ఏపీ ముఖ్యవార్తలు
.
AP TOP NEWS