తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ సహకార బ్యాంకు ఛైర్మన్గా వైకాపా నేత అనంతబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడిన ఆయన... పార్టీని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి