ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

author img

By

Published : Nov 22, 2021, 9:01 PM IST

TOP NEWS
TOP NEWS
  • Repeal three capital laws: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 3 రాజధానుల చట్టం ఉపసంహరణ
    3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రద్దు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు పీటీఐ వెల్లడించిన కథనంలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CBN on Jagan: రాజధానిపై సీఎం జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం: చంద్రబాబు
    రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గటంతో పాటు రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతోందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Pawan on Repeal three capital law: జగన్‌ ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపింది - పవన్ కల్యాణ్
    మూడు రాజధానుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్.. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • VENKAIAH NAIDU: ఏపీలో వరద పరిస్థితిని.. మోదీ, అమిత్‌షాకు వివరించిన వెంకయ్య
    విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరద పరిస్థితులపై మోదీ, అమిత్ షాలతో చర్చించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • kisan mahapanchayat lucknow: 'మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందే'
    సాగు చట్టాల రద్దుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తేనే తాము స్వగ్రామాలకు వెళతామని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్ చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత కోరుతూ సంయుక్త్​ కిసాన్ మోర్చా(ఎస్​కేఎం) ఆధ్వర్యంలో సోమవారం కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వీడుతున్న అపనమ్మకాలు- భారత్​-నేపాల్‌ సంబంధాలు ఆశావహం
    కేపీ ఓలీ హయాంలో భారత్​-నేపాల్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాతో ఓలీ వైఖరిపై విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఓలీ స్థానంలో కాంగ్రెస్‌ నేత షేర్‌ బహదూర్‌ దేవ్‌బా బాధ్యతలు స్వీకరించాక ఇండియాతో మైత్రి దిశగా ఆశలు చిగురించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కరోనా కాలంలో ప్రజాస్వామ్య విలువలకు పాతర'
    చాలా దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు మరుగున పడిపోతున్నట్లు ఓ అంతర్జాతీయ సంస్థ నివేదికలో స్పష్టం చేసింది. కరోనా కట్టడి పేరుతో చాలా దేశాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • stock market: కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్ 1170 పాయింట్లు పతనం
    స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​లో భారీ​ నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 1170 పాయింట్ల పతనమై.. 58,466 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 348 పాయింట్లు కోల్పోయి.. 17,417 వద్ద ముగిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ శునకం కీపరా?.. ఆల్​రౌండరా?.. సచిన్ వీడియో వైరల్
    టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్ సామాజిక మాధ్యమాల్లో ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. శునకం క్యాచింగ్ నైపుణ్యాల్ని మెచ్చుకుంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • RRR song update: మరో పాట రిలీజ్​కు రెడీ
    రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలోని 'జనని' పాట నవంబరు 26న విడుదల కానుంది. శక్తివంతంగా, హృదయానికి హత్తుకునేలా ఈ గీతం ఉంటుందని చిత్రబృందం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.