ETV Bharat / city

కోటంరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి: తెదేపా - dhadi

నెల్లూరు జిల్లాలో తెదేపా నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుమలనాయుడుపై దాడికి కారణమైన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.

నెల్లూరులో తెదేపా నాయకుల ఆందోళన
author img

By

Published : Apr 15, 2019, 5:46 PM IST

నెల్లూరులో తెదేపా నాయకుల ఆందోళన

నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడుపై దాడికి కారణమైన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కోటంరెడ్డి రాజకీయాలను రౌడీయిజంగా మారుస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. తెదేపా సానుభూతిపరులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి

మోదీ హెలీకాప్టర్లలోనే డబ్బు వెళ్తోంది: చంద్రబాబు

Intro:ap_cdp_17_15_neeti_samasha_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
రెండు నెలల నుంచి నీటి సమస్యతో అల్లాడుతుంటే ఏ ఒక్క అధికారి కానీ, నాయకుడు కానీ పట్టించుకోలేదంటూ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నీటి ట్యాంకులను తెచ్చి, ఎన్నికల అనంతరం ట్యాంకర్లను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప శివారులోని పలు ప్రాంతాలలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాదిలోనే 15 రోజులకు ఒకసారి నీటి ట్యాంకు రావడంతో చాలా ఇబ్బంది కరంగా ఉందని పేర్కొన్నారు. ఒక్క నీటి ట్యాంకి వస్తే ఎంతమందికి సరిపోతాయని చెప్పారు. నీటి కోసం పనులను మానుకొని గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేని అధికారులు ఉన్నారని ఆరోపించారు. నీటి సమస్యను ను పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
byte: లక్ష్మీదేవి, కడప.
byte: పార్వతి, భగత్ సింగ్ నగర్, కడప.
byte: లక్ష్మమ్మ, రామరాజుపల్లి, కడప.
byte: సుబ్బమ్మ, కడప.
byte: షబానా బేగం, కడప.

Body:నీటి సమస్య ఆందోళన

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.