ETV Bharat / city

కృష్ణపట్నంలో తెదేపా నేతల పర్యటన..ఆనందయ్య మందు పరిశీలన - anandayya news

కోవిడ్​కు ఆనందయ్య ఇస్తున్న మందు వివరాలు తెలుసుకునేందుకు తెదేపా నేతల బృందం కృష్ణపట్నంలో పర్యటించింది. వినియోగానికి మందును అనుమతించాలని కోరారు.

tdp leaders visit krishnapatnam
కృష్ణపట్నంలో తెదేపా నేతల పర్యటన
author img

By

Published : May 25, 2021, 5:36 PM IST

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామానికి తెదేపా నేతల బృందం వెళ్లింది. కొవిడ్​కు ఆనందయ్య మందు తయారు చేసే ప్రాంతాలను పరిశీలించారు. మందు తయారీలో వినియోగిస్తున్న ఆకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇంతకు ముందు ఆనందయ్య ఇచ్చిన మందు వాడిన వారితో మాట్లాడారు. దీనికి అధికారులు అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. కరోనా బాధితులకు ఈ మందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తెదేపా బృందంలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

ఇవీ చదవండి:

ఒంటరి పురుషుల్లో క్యాన్సర్ ముప్పు అధికం!

పెంచలకోనలో కన్నులపండువగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.