తెదేపా నేతల అక్రమ అరెస్టులు నిరసిస్తూ.. నెల్లూరులో తెదేపా నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ.. ఎఫ్ఐఆర్ కాపీలను దగ్ధం చేశారు. ప్రభుత్వం కక్ష పూరిత రాజకీయాలను విడనాడకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇవీ చదవండి: