SI Video Viral: నెల్లూరు జిల్లా మర్రిపాడులో ఎస్సై వెంకటరమణ వీరంగం సృష్టించారు. వాహనాల తనిఖీల్లో మాస్క్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా స్కూటీపై వెళుతూ పట్టుబడ్డ యువకుడికి పోలీసులు ఫైన్ విధించారు. ఫైన్ కట్టేందుకు యువకుడు నిరాకరించడంతో రెచ్చిపోయిన ఎస్సై.. ఆ యువకుడిని చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్లాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంకటరమణ ఎక్కడ పని చేసినా... ప్రవర్తన వివాదాస్పదంగానే ఉంటుందని పలువురు అంటున్నారు.
ఇదీ చదవండి:
Mysterious Deaths: జంగారెడ్డిగూడెంలో మిస్టరీ.. రెండు రోజుల్లో 15మంది మృతి.. అసలేం జరిగింది..?