ETV Bharat / city

హాథ్రాస్​ ఘటనపై విద్యార్థి ఐకాస ఆందోళన - నెల్లూరులో విద్యార్థి జేఏసీ ధర్నా తాజా వార్తలు

నెల్లూరులో విద్యార్థి ఐకాస ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. హాథ్రాస్​ ఘనటకు పాల్పడ్డ నిందితులను ఉరి వేస్తున్నట్లు వినూత్న రూపంలో నిరసన చేపట్టారు. యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

nellore student jac protest
హాథ్రాస్​ ఘటనపై విద్యార్థి జేఏసీ ధర్నా
author img

By

Published : Oct 4, 2020, 6:30 PM IST

హాథ్రాస్​లో హత్యాచార ఘటనపై నెల్లూరులో విద్యార్థి ఐకాస ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని ఉరి వేస్తున్నట్లుగా నగరంలోని వీఆర్​సీ సెంటర్​ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని విద్యార్థి నేతలు కోరారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

యూపీలో ఘటన: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు కొవ్వొత్తుల ర్యాలీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.