ETV Bharat / city

కార్పొరేషన్ అధికారుల దాడులు...నిల్వ చికెన్ స్వాధీనం

నెల్లూరులోని దుకాణాల్లో నగర కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. చికెన్ దుకాణంలో నిర్వహించిన తనిఖీలో సుమారు 3క్వింటాళ్ల నిల్వ ఉంచిన చికెన్​ను గుర్తించి... నిర్వీర్యం చేశారు.

కార్పొరేషన్ అధికారుల దాడులు... 300 కేజీల నిల్వ చికెన్ స్వాధీనం
author img

By

Published : Aug 26, 2019, 11:52 PM IST

కార్పొరేషన్ అధికారుల దాడులు... భారీగా నిల్వ చికెన్ స్వాధీనం

నెల్లూరులోని పలు దుకాణాల్లో కార్పొరేషన్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నగరంలోని పొదలకూరు రోడ్డులోని పద్మావతి సెంటర్ ప్రాంతంలో ఓ చికెన్ దుకాణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు 300 కేజీల నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఫ్రీజర్ లో భారీగా నిల్వ ఉంచిన చికెన్ పట్టుబడటంతో కార్పొరేషన్ కమిషనర్ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని నిల్వ ఉంచిన మాంసాన్ని నిర్వీర్యం చేశారు. అధికారులు దాడులు కొనసాగిస్తున్న వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఇంకా పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆహార పదార్థాల్లో అమ్మకాలు సాగించిన హోటల్స్, దుకాణాలపై నిరంతర నిఘా ఉంటుందని, నిల్వ ఉంచిన ఆహారాన్ని అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

ఇవీ చూడండి-పొలానికెళ్లినా...ఇంట్లో ఉన్నా..అదే భయం!

Intro:ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విశాఖ జిల్లా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక సత్యసాయి వ్రతాలను ఘనంగా నిర్వహించారు ఆదివారం ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియం లో విశ్వశాంతికి విశ్వమానవ కళ్యాణానికి కి భక్తులు వ్రతాలు నిర్వహించారు సత్యసాయి నామాలను కీర్తిస్తూ గణపతి పూజ సహస్రలింగార్చన కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు మహామంగళహారతి వ్రతాలను ముగించారు ఉద్దేశించి ట్రస్టు సభ్యులు రత్నాకర్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళి హృదయాల్లో సత్యసాయి కొలువై ఉన్నారని సాయి ప్రేమతత్వం తో 150 దేశాల్లో భక్తులను సేవా మార్గం వైపు పయనింప చేశారన్నారు సేవ ప్రేమతోనే దైవత్వం సిద్దిస్తుంది అన్నారు దేవుడు కొలువై ఉన్న సత్యాన్ని గ్రహించి ఆపద సమయంలో తోటి మానవునికి చేయూతను అందించాలి అన్నారు ప్రతి ఒక్కరూ సేవ తత్వమును అలవర్చుకోవాలి అన్నారు

Body:ఘనంగా సామూహిక సత్యసాయి వ్రతాలు

Conclusion:సామూహిక సత్యసాయి వ్రతాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.