ETV Bharat / city

బోయ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తాం: మంత్రి అనిల్ - valmiki jayanthi

నెల్లూరు జిల్లాలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు ఎన్జీవో హోమ్​లో జరిగిన జయంతి కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వాల్మీకిల రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం అని వెల్లడించారు.

వాల్మీకి బోయ రిజర్వేషన్​ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తాం: మంత్రి అనిల్
author img

By

Published : Oct 13, 2019, 5:36 PM IST

వాల్మీకి బోయ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తాం: మంత్రి అనిల్

వాల్మీకి బోయల రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తుందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరులోని ఎన్జీవో హోమ్​లో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి... రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ, అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు.

ఇవీ చూడండి-రాష్ట్ర ప్రజలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Intro:Ap_Nlr_02_13_Valmiki_Jayanthi_Minister_Kiran_Avb_R_AP10064

కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
వాల్మీకి బోయల రిజర్వేషన్లు సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తుందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నెల్లూరు నగరంలోని ఎన్జీవో హోమ్ లో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వం వాల్మీకి బోయల రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీ పాస్ చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుందని విమర్శించారు. తాము ఈ రిజర్వేషన్ సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ, అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.