ETV Bharat / city

'నెల్లూరు జిల్లాలో... ప్రతి ఎకరాకు నీరందిస్తాం'

నెల్లూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని మంత్రి అనిల్​కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. సోమశిల జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ చేశామని చెప్పారు.

author img

By

Published : Oct 12, 2019, 4:45 PM IST

మంత్రి అనిల్​కుమార్ యాదవ్

సోమశిల జలాశయంలో గరిష్ఠస్థాయిలో నీటి నిల్వ చేశామని జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి... సోమశిల జలాశయంలో 74 టీఎంసీలు నీటి నిల్వ చేయడం ఇదే మొదటిసారి అని వివరించారు. నెల్లూరు జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని పునరుద్ఘాటించారు.

ఇదీ చదవండీ... అడుగు తీసి అడుగు వేయాలంటే భయం భయం... ఎన్నాళ్లీ నరకం..

Srinagar (JandK), Oct 12 (ANI): The administration in Kashmir announced to restore all post-paid mobile connections from Monday (October 14). "Mobile phone connections, to be specific, all postpaid mobile phone connections, irrespective of service provider, will resume from Monday - October 14th at noon. This will happen across the state, in all 10 districts of Kashmir," Jammu and Kashmir Principal Secretary Rohit Kansal said at a news briefing in Srinagar. The government had imposed a communications blackout in Jammu and Kashmir before scrapping its special status under the constitution on August 5.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.