.
murder case: నెల్లూరులో దారుణం.. వ్యక్తిని పొడిచి చంపిన స్నేహితులు - నెల్లూరులో వ్యక్తి హత్య
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. వెంగళ్రావ్ నగర్లో రవి అనే వ్యక్తిని అతని స్నేహితులు కత్తులతో పొడిచి చంపారు. మద్యం మత్తులో వారు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
man murder by friends with knife in nellore
.