ETV Bharat / city

శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం: గవర్నర్​

దేశం గొప్ప మైలురాయిని చేరుకుందని గవర్నర్ నరసింహన్‌ అన్నారు. చంద్రయాన్-2 విజయవంతంపై శాస్త్రవేత్తలకు గవర్నర్ నరసింహన్‌ అభినందనలు తెలిపారు.

author img

By

Published : Jul 22, 2019, 5:40 PM IST

Updated : Jul 22, 2019, 7:51 PM IST

ఇస్రోకు అభినందనలు తెలిపిన గవర్నర్​

చంద్రయాన్-2 విజయవంతంపై శాస్త్రవేత్తలకు గవర్నర్ నరసింహన్‌ అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. దేశం గొప్ప మైలురాయిని చేరుకుందని గవర్నర్ నరసింహన్‌ అన్నారు.

శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం: గవర్నర్​

ఇదీ చదవండి
చంద్రయాన్​-2: విక్రమ్​, ప్రగ్యాన్​లే అసలు హీరోలు!

చంద్రయాన్-2 విజయవంతంపై శాస్త్రవేత్తలకు గవర్నర్ నరసింహన్‌ అభినందనలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. దేశం గొప్ప మైలురాయిని చేరుకుందని గవర్నర్ నరసింహన్‌ అన్నారు.

శాస్త్రవేత్తల కృషి ప్రశంసనీయం: గవర్నర్​

ఇదీ చదవండి
చంద్రయాన్​-2: విక్రమ్​, ప్రగ్యాన్​లే అసలు హీరోలు!

Intro:విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై జాతీయ విపత్తుల ప్రతి స్పందన శక్తి చంద్రగిరి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు .


Body:ap_tpt_36_22_vipattulapi_avagaahana_sadassu_avb_ap10100

ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు చర్యలు గూర్చి జాతీయ విపత్తుల ప్రతిస్పందన శక్తి సంస్థ వారు చంద్రగిరిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతరులకు సహాయపడే విధానం గూర్చి విద్యార్థుల చేతనే ప్రదర్శన చేయించారు. ఎన్. డి .ఆర్. ఎఫ్ . అధికారులు దేశంలో తీవ్ర విపత్తులు ఏర్పడ్డప్పుడు తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లి ప్రజలకు తీవ్ర వేదనకు గురి చేస్తాయని........ అలాంటి సమయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఎదుటి వారికి సహాయపడే విధానం గూర్చి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న విపత్తులలో అగ్ని ప్రమాదాలు, గ్యాస్ సిలిండర్లు పేలుళ్లు ఎక్కువగా ఉన్నందున ప్రమాదం వాళ్ళు ముందే పసిగట్టే విధానాన్ని వారికి చూపించారు. ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు ఎదుటి వారి పరిస్థితిని బట్టి ప్రధమ చికిత్స అందించాల్సిన సూచనలు, సలహాలు విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో తెలియజేశారు.


Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
Last Updated : Jul 22, 2019, 7:51 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.