ETV Bharat / city

50 వేల మాస్కులు పంపిణీ చేసిన నూడా మాజీ చైర్మన్​ - nuda ex chairman distributing masks

నూడా మాజీ చైర్మన్​ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ప్రజలకు 50 వేల మాస్కులు, హోమియోపతి మందులు ఉచితంగా పంపిణీ చేశారు.

ex nuda chairman masks distribution
ప్రజలకు 50 వేల మాస్కులు పంపిణీ
author img

By

Published : Apr 10, 2020, 3:17 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు నెల్లూరులో ఉన్న తెలుగుదేశం నాయకులు తమ వంతు సహకారం అందించారు. తెదేపా నేత నూడా మాజీ చైర్మన్​ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో 50 వేల మాస్కులు, హోమియోపతి మందులను ప్రజలకు పంపిణీ చేశారు. డివిజన్​ తెదేపా నాయకులకు వీటిని అందజేసి, వారి ద్వారా ప్రజలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలందరూ ఇళ్ల వద్దే ఉంటూ కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

నిరుపేదలకు కూరగాయల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.