ETV Bharat / city

నెల్లూరులో వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డుకున్న స్థానికులు

కరోనా కారణంగా మృతి చెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేయగా స్థానికులు అడ్డుకున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే ఇప్పుడు కరోనా కారణంగా చనిపోయిన వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని బోడిగాడితోటలో జరిగింది.

corona dead body cremation blocked by locals at nellore
నెల్లూరులో కరోనా మృతదేహాం ఖననం అడ్డుకున్న స్థానికులు
author img

By

Published : May 22, 2020, 2:02 PM IST

కరోనా కారణంగా మృతి చెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేదుకు అధికారులు శ్మశానానికి తీసుకురాగా బోడిగాడితోట, వైకుంఠాపురం వాసులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని ఊర్లోకి తీసుకారావొద్దని .. మహాప్రస్థానం వాహనాన్ని ఆ కాలనీల బయటే ఆపి..అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. నెల్లూరు నగరంలోని కుక్కలగుంటకు చెందిన 84ఏళ్ల వృద్ధురాలు కరోనా పాజిటివ్​తో మృతి చెందారు. స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగగా.... వారికి నచ్చచెప్పే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఇదీచూడండి. వి​ద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వినూత్న నిరసన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.