- Joint Staff Council Meeting Held On Tomorrow: ఉద్యోగ సంఘాలతో.. రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ
ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో.. ప్రభుత్వం రంగంలోకి దిగింది. మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. పీఆర్సీతోపాటు పలు అంశాలపై ఉద్యోగ సంఘాలతో రేపు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- TDP LEADERS ON YSRCP: గంజాయి నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలం: తెదేపా
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెదేపా నేతలు మండిపడ్డారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణలో జగన్ ప్రభుత్వం హోరంగా విఫలమైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ERC ON TRUE UP CHARGES: విద్యుత్ వినియోగదారులకు ఊరట.. ట్రూ అప్ ఛార్జీలపై కీలక నిర్ణయం
ట్రూ అప్ ఛార్జీల విషయంలో ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి కీలక నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను వెనక్కు తిరిగి ఇవ్వాల్సిందిగా ఈఆర్సీ ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తింపు: కేంద్రం
దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు గురించినట్లు కేంద్రం పేర్కొంది. ఆ రెండు కేసులను కర్ణాటకలోనే నమోదైనట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 14వ విడత చర్చలకు భారత్- చైనా సన్నద్ధం
సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనా 14వ దఫా చర్చలకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ ద్వితీయార్థంలో ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కొవిడ్‌పై పోరులో వివక్ష.. భాజపా పాలిత రాష్ట్రాలకే టీకాలు'
దేశంలో కరోనా కట్టడిపై లోక్‌సభ వేదికగా చర్చ జరిగింది. ప్రధాని మోదీ సర్కారు.. భాజపా పాలిత రాష్ట్రాలకు టీకాలు ఎక్కువగా పంపిణీ చేసి, ఇతర ప్రాంతాలను పట్టించుకోవడం లేదని విపక్షాలు ఆరోపించాయి. దేశంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడకముందే.. 100కోట్ల టీకా పంపిణీ మార్క్‌ను ఉత్సవంగా చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండోరోజూ బుల్ జోరు- 58వేల ఎగువకు సెన్సెక్స్
ఒమిక్రాన్ భయాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండోరోజూ బుల్ జోరు కొనసాగింది. సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా లాభంతో 58వేల ఎగువకు చేరింది. నిఫ్టీ 200కుపైగా పాయింట్లు లాభపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రుణం తీసుకోవాలా? ఏ అవసరానికి ఏది బెటర్?
వ్యక్తిగత లక్ష్యాలను అందుకోవడానికి, కలలను సాకారం చేసుకోవడానికి రుణాలు సాయం చేస్తాయి. అయితే, అవసరమైన రుణం, అనవసరమైన రుణం మధ్య తేడాను గ్రహించాలి. అదేంటో చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- BWF World Tour Finals: సెమీస్‌కు పీవీ సింధు
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌కు చేరుకుంది. రెండో రౌండ్లో జర్మనీ ప్లేయర్ యూవొన్నే లీతో జరిగిన పోరులో 21-10,21-13 తో వరుస సెట్లలో సునాయాస విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆచార్య'లో ఫుల్ సాంగ్‌కు చిరు-చరణ్ డ్యాన్స్.. ఫ్యాన్స్‌కు పండగే
మెగాస్టార్ చిరంజీవి-మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంకో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. చిరు-చరణ్ కలిసి ఓ ఫుల్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తారని వెల్లడించారు కొరటాల. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - AP NEWS LIVE UPDATES
..
TOP NEWS @5PM