ETV Bharat / city

ACB RAIDS: ట్రేడ్ లైసెన్సుల అంశంపై అనిశా అధికారుల తనిఖీలు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

ACB RAIDS: నెల్లూరులో ట్రేడ్ లైసెన్సుల అంశంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్​ల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయనే పక్కా సమాచారంతో దాడులు చేశారు.

ACB raids in nellore
ట్రేడ్ లైసెన్సుల అంశంపై అనిశా అధికారుల తనిఖీలు
author img

By

Published : Apr 28, 2022, 3:17 PM IST

ACB RAIDS: నెల్లూరు నగర పాలక సంస్థలో ట్రేడ్ లైసెన్సుల అంశంపై అనిశా డీఎస్పీ నేతృత్వంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్​ల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయనే పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. అవినీతి నిరోధక శాఖ వరుస దాడులతో అధికారులు వణుకుతున్నారు.

ఇదీ చదవండి: Lokesh: సీఎం జగన్​కు నారా లోకేశ్​ లేఖ..ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.