ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 7 PM

.

ప్రధాన వార్తలు @ 7pm
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Oct 21, 2021, 7:05 PM IST

  • Remand: తెదేపా నేత పట్టాభికి 14 రోజుల రిమాండ్‌
    ముఖ్యమంత్రి జగన్​పై అనుచిత వ్యాఖ్యల కేసులో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను తోట్లవల్లూరు పీఎస్‌ నుంచి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా పట్టాభికి స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • CM Jagan Vishaka Tour: ఈనెల 23న సీఎం జగన్ విశాఖ పర్యటన
    ముఖ్యమంత్రి జగన్ ఈనెల 23న విశాఖలో పర్యటించనున్నారు. 23న సాయంత్రం తాడేపల్లి నుంచి విశాఖ చేరుకోనున్న సీఎం..పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించటంతో పాటు ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొననున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Engineering and Pharmacy: ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
    ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు రాష్ట్రప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 25 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేశ్​ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • GAS LEAKAGE: నూజివీడులో మెగా గ్యాస్ పైప్​లైన్ లీక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు
    కృష్ణా జిల్లా నూజివీడులో మెగా గ్యాస్ పైప్​లైన్ లీకై మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. హనుమాన్ జంక్షన్ రోడ్డులోని సూపర్ మార్కెట్ వద్ద ఉన్న చెత్తకు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఎన్నికల వేళ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం!
    ఉప ఎన్నికలకు(West Bengal By Election 2021) గడువు సమీపిస్తున్న వేళ.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యమవ్వడం బంగాల్​లో కలకలం సృష్టించింది. బీర్​భూమ్​ జిల్లాలో(West Bengal birbhum News) ఓ వాహనంలో వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బస్సులో నుంచి జారి పడి మహిళ మృతి
    కదులుతున్న బస్సులో నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు తెన్​కాశీ జిల్లాలో(Tamil Nadu Tenkasi News) జరిగింది. శంకరన్​కోవిల్ ప్రాంతానికి చెందిన మహేశ్వరి... తన కుమార్తె వివాహం కోసం షాపింగ్ చేసేందుకు సమీప పట్టణానికి వెళ్లి, ఓ మినీ బస్సులో తిరిగివస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఉత్తర కొరియాపై ఆంక్షలకు అమెరికా, ఐరోపా డిమాండ్
    వరుస క్షిపణి ప్రయోగాలతో ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్న ఉత్తర కొరియాపై ఆంక్షలు (North Korea missile test) విధించాలని (North Korea UN sanctions) అమెరికా, ఐరోపా సభ్య దేశాలు కోరాయి. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హెచ్చరించాయి. బైడెన్ యంత్రాంగంతో చర్చలు జరపాలని సూచించాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రభుత్వ రంగ బ్యాంకులకు భారీగా మూలధన సాయం!
    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం మూలధన సాయం (Capital infusion in Public Sector Banks) అందించే అవకాశముంది. బ్యాంకుల మూలధన స్థాయిని సమీక్షించి.. నియంత్రణ అవసరాలను తీర్చడానికి సహాయాన్ని (Capital infusion to banks) అందించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'బాబర్.. నీ ప్రణాళికేంటో అర్థం కావడం లేదు'
    టీ20 ప్రపంచకప్​(T20 World Cup 2021) వార్మప్​ మ్యాచ్​ల్లో భాగంగా పాకిస్థాన్​ సారథి బాబర్ ఆజామ్ నిర్ణయాలను తప్పుపట్టాడు ఆ జట్టు మాజీ ఆటగాడు సల్మాన్ బట్(Salman Butt). ఆటగాళ్లను ఉపయోగించడం బాబర్​కు తెలియట్లేదని అన్నాడు. బాబర్​పై మండిపడుతూ.. టీమ్​ఇండియాను కొనియాడటం గమనార్హం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'సమ్మతమే' గ్లింప్స్.. ఓటీటీలో 'శ్రీదేవి సోడా సెంటర్'
    టాలీవుడ్​కు సంబంధించిన కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'సమ్మతమే'(sammathame first glimpse), 'శ్రీదేవి సోడా సెంటర్'​(sridevi soda center ott)కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.