కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఓ విత్తన శుద్ధి కేంద్రంలో ముగ్గురు అస్వస్థత గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బండి ఆత్మకూరు మండలం ఏ.కోడూరుకు చెందిన రాజు, పుల్లయ్య, శ్యాంసన్ అనే కూలీలు నంద్యాల రైతునగర్ వద్ద పత్తి విత్తన గింజలను శుద్ది చేసి వదిలిన వ్యర్థాలను తొలగించే క్రమంలో అస్వస్థతకు గురయ్యారు.
ఇదీ చదవండి : Died: నీటి గుంతలో పడి బాలుడి మృతి