ETV Bharat / city

కలెక్టర్​ సమక్షంలో వీవీప్యాట్​​ స్లిప్పులను ముక్కలు చేసిన సిబ్బంది - kurnool latest news

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించిన వీవీప్యాట్​ స్లిప్పులను కర్నూలులో ముక్కలు చేశారు. ఎన్నికలు ముగిసి ఆరు నెలలు కావడం వల్ల కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచిన వీటిని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ సమక్షంలో తెరిచి అధికారులు ప్రత్యేక యంత్రం ద్వారా ముక్కలు చేశారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియెజకవర్గాలకు సంబంధించిన వీవీప్యాట్​లను చించి వేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

vvpat slips cuts in kurnool
వీవీప్యాట్​​ స్లిప్​లు ముక్కలు చేశారు
author img

By

Published : Feb 25, 2020, 5:23 PM IST

వీవీప్యాట్​​ స్లిప్​లు ముక్కలు చేసిన సిబ్బంది

వీవీప్యాట్​​ స్లిప్​లు ముక్కలు చేసిన సిబ్బంది

ఇదీ చదవండి:

'శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.