ETV Bharat / city

ఇళ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు అరెస్ట్​ - arrest

కర్నూల్​ నగరంలో జరిగిన రెండు దొంగతనాల కేసుల్లోని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇళ్లల్లో చోరీ చేసిన ఇద్దరిని పట్టకున్న పోలీసులు
author img

By

Published : Jul 20, 2019, 9:03 PM IST

ఇళ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలు అరెస్ట్​

కర్నూల్ నగరంలో రెండు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని సంతోష్ నగర్, ఉద్యోగ నగర్​లో ఇటీవల రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. ఈ కేసుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారు, 4 తులాల వెండి, లక్షా ఇరవై వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. దొంగతనం చేసిన బంగారాన్ని కర్నూల్ నగరంలోని శరాఫ్ బజార్​లో అమ్మినట్లు తెలిపారు. బంగారాన్ని కొనుగోలు చేసిన ఆరుగురు వ్యాపారులను సైతం అరెస్ట్ చేశామని డీఎస్పీ వెల్లడించారు.

ఇదీ చదవండి :

రిటైర్ అవ్వట్లేదు.. కానీ విండీస్ పర్యటనకు దూరం

Intro:సార్ టెస్ట్ ఫైల్ గా గమనించ మనవి

Body:నరసన్నపేట

Conclusion:9440319788

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.