ETV Bharat / city

కర్నూలులో ప్రశాంతంగా లాక్​డౌన్​ - కర్నూలులో కరోనా వార్తలు

కర్నూలులో లాక్​డౌన్​ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రెడ్​జోన్​గా ప్రకటించిన ప్రాంతంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

The lockdown in Kurnool is being strictly enforceda

author img

By

Published : Apr 3, 2020, 1:45 PM IST

Updated : Apr 3, 2020, 4:14 PM IST

కర్నూలులో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పదకొండు గంటల సమయం తర్వత ప్రజలు బయటికి రావడం లేదు. బ్యాంకులకు లావాదేవీల నిమిత్తం వెళ్తున్న వారిని సామాజిక దూరం పాటించి చేతులు శుభ్రం చేసుకున్నకే లోపలికి అనుమతి ఇస్తున్నారు. వన్ ​టౌన్ ఏరియాను రెడ్​జోన్​గా ప్రకటించిన కారణంగా.. రాకపోకలు పూర్తిగా బంద్​ అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ముందు జాగ్రత్తగా రసాయనాలను పిచికారీ చేశారు. పెట్రోల్ బంకులనూ నిర్ణీత సమయం తరువాత మూసివేస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా నియంత్రణకు గూగుల్​ 'లొకేషన్​ డేటా' అస్త్రం

Last Updated : Apr 3, 2020, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.