శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 3,87,500 క్యూసెక్కులు కాగా.... ఔట్‌ఫ్లో 4,11,146 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 884.10 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటినిల్వ 210.5133 టీఎంసీలుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోంది.
ఇదీ చదవండి: