శ్రీకృష్ణాష్టమి వేడుకలను కర్నూలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని శ్రీ రుక్మిణీ సమేత శ్రీ కృష్ణ దేవాలయంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను శ్రీ కృష్ణుని జన్మదినం రోజున తీసుకురావడం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు.
ఇదీ చదవండి: