ETV Bharat / city

కొత్త ఆస్తి పన్నులను రద్దు చేయాలి: శైలజానాథ్​

author img

By

Published : Jun 18, 2021, 2:02 PM IST

కొత్త ఆస్తిపన్ను, చెత్త పన్నులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ శైలజానాథ్ డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులపై విధించే నూతన పన్నుల వల్ల ప్రజలు పన్ను కట్టేందుకు వాటిని అమ్ముకోవాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

PCC President Dr. Shailajanath
పీసీసీ అధ్యక్షుడు డాక్టర్​ శైలజానాథ్

నూతన ఆస్తిపన్ను, చెత్త పన్నులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ శైలజానాథ్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బీ.వై. రామయ్యకు వినతి పత్రం అందజేశారు. చెత్తపై పన్ను విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే నూతన పన్నుల విధానాన్ని రద్దు చెయ్యాలని లేనిపక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండీ.. viveka murder case: ఎర్ర గంగిరెడ్డిని రెండోరోజు ప్రశ్నిస్తున్న సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.