ETV Bharat / city

కర్నూలు కలెక్టరేట్​ను ముట్టడించిన ఉల్లిరైతులు - కర్నూలు కలెక్టర్ వద్ద ఉల్లిరైతుల నిరసన

ఉల్లి కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు, హమాలీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.

Onion farmers protest
ఉల్లిరైతుల నిరసన
author img

By

Published : Aug 23, 2021, 12:59 PM IST

ఉల్లి కొనుగోళ్లను ప్రారంభించాలని నినాదాలు చేస్తూ.. రైతులు, హమాలీలు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ-నామ్ పద్ధతిలో ఉల్లి కొనుగోలుకు అధికారులు ఆదేశించగా.. వ్యాపారులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కోనుగోళ్లు జరపాలని డిమాండ్​ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో.. 20 రోజులుగా కర్నూలు మార్కెట్‌లో ఉల్లి విక్రయాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి:

పెదపాలపర్రు ఉన్నత పాఠశాలలో 10 మంది విద్యార్థులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.