ETV Bharat / city

NIA search in Kurnool : కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

NIA search in Kurnool : కర్నూలు నగరంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం కార్యవర్గసభ్యుడు పినాకపాణి ఇంట్లో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఆయనకు కేరళకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ ఇన్​స్పెక్టర్​ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చారు.

NIA search in Kurnool
కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
author img

By

Published : Mar 5, 2022, 10:25 AM IST

Updated : Mar 5, 2022, 1:03 PM IST

NIA search in Kurnool : కర్నూలు నగరంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం కార్యవర్గసభ్యుడు పినాకపాణి ఇంట్లో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఆయనకు కేరళకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ ఇన్​స్పెక్టర్​ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం 3వ పట్టణ పోలీసు స్టేషన్​కు రావాలని ఎన్ఐఏ అధికారులు పినాకపాణిని కోరారు.

కేరళకు తానెప్పుడూ వెళ్లలేదని... అక్కడ తనకు పరిచయస్థులు ఎవ్వరూ లేరన్నారు పినాకపాణి. అలాంటిది తనపై కేరళలో రాజద్రోహం కేసు నమోదు చేయడం...ఆ కేసులో ఏ2 తన పేరు నమోదు చేయడం దారుణమని పినాకపాణి తెలిపారు. గతంలో కుడా ఎన్ఐఏ అధికారులు పినాకపాణి ఇంట్లో సోదాలు చేశారు.

కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

ఇదీ చదవండి : Reverse Seniority: కొత్త జిల్లాలకు జూనియర్లు.. ఉద్యోగుల సర్దుబాటులో ‘రివర్స్‌’ సీనియారిటీ

Last Updated : Mar 5, 2022, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.