ETV Bharat / city

వర్షాల కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు - namaz

వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ... కర్నూలు ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక నమాజ్ చేశారు. మూడు రోజుల పాటు ఈ ప్రార్థనలు చేయనున్నారు.

వర్షాల కోసం కర్నూల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
author img

By

Published : Jul 23, 2019, 5:51 PM IST

వర్షాల కోసం కర్నూల్లో ముస్లింల ప్రార్థనలు

వర్షాలు కురవాలని కర్నూలులో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. నగరంలోని పాత ఈద్గాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని అల్లాను ప్రార్థించారు. ఈ ప్రత్యేక నమాజ్ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. కర్నూలుకు ఎన్నడూ లేనివిధంగా నీటి కొరత వచ్చిందని.. అల్లా దయతో వర్షాలు కురిసి అందరు బాగుండాలని ఆకాంక్షించారు.

Intro:Ap_vsp_76_23_raktapu_madugulo_mruthadeham_av_ap10082

శివ, పాడెరు

యాంకర్: పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఓ వ్యక్తిని కొట్టి చంపేసినదారుణం జి.మాడుగుల సంతబయలు వద్ద చోటుచేసుకుంది. ప్రతి మంగళవారం సంతబయలు జరుగుతుంది.
ఉదయం నుంచి రద్దీ గా ఉంటుంది. అకస్మాత్తుగా రక్తపు మడుగులో ఓ వ్యక్తి మృత్యువాత పడి ఉండటం కనిపించింది. అయితే ఆటోలో నలుగురు ఓ వ్యక్తిని తీసుకొచ్చి కర్రలతో కొట్టి పడేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుడు జిమాడుగుల మండలం ఈదులుబయలు గ్రామవాసి వంతాల చిన్నయ్యగా గుర్తింపు.
పోలీసులు కేసు వివరాలు సేకరిస్తున్నారు.
శివ, పాడెరుBody:ShivaConclusion:Paderu

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.