ETV Bharat / city

కర్నూలు అభివృద్ధి బాధ్యత నాది: టి.జి.భరత్ - టి.జి.భరత్

కర్నూలు నగర పాలక సంస్థలో ఎన్నడూ లేని విధంగా సిట్టంగ్ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని తెదేపా అభ్యర్థి టి.జి. భరత్ విమర్శించారు. ఆయన మోసాలను బయటపెట్టేందుకే విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారని... త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు

కర్నూలు అభివృద్ధి బాధ్యత నాది: టి.జి.భరత్
author img

By

Published : Apr 4, 2019, 11:24 AM IST

కర్నూలు అభివృద్ధి బాధ్యత నాది: టి.జి.భరత్
కర్నూలు నగర పాలక సంస్థలో ఎన్నడూ లేని విధంగా సిట్టంగ్ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని తెదేపా అభ్యర్థి టి.జి. భరత్ విమర్శించారు. దీనిని నివారించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు నగరపాలక సంస్థకు కమిషనర్​గా ఐఏఎస్ అధికారిణి నియమించారని గుర్తుచేశారు. ఆయన మోసాలను బయటపెట్టేందుకే విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారని... త్వరలోనే అన్ని విషయాలుబయటకు వస్తాయని భరత్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని చాణక్యపురి కాలనీలో పర్యటిస్తూ...ఓట్లు అభ్యర్థించారు. తాగునీటి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి....మోదీని గద్దె దింపే సమయం ఆసన్నమైంది: సీపీఎం

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_04_SVEEP_AWARNESS_PROGRAMME_AV_C8

Body:రండి ఓటేద్దాం అంటూ అనంతపురం జిల్లా కదిరిలో మహిళా సంఘాలు , విద్యార్థులు నినదించారు. స్వీప్ ఆధ్వర్యంలో ఓటర్లలో చైతన్యం నింపే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జాతీయ రహదారిపై భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సిబ్బంది, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించే ప్లెక్సీలు ప్ర కార్డులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. అంబేద్కర్ కూడలిలో మానవహారం నిర్వహించి, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకుంటూ ప్రతిజ్ఞ చేశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.