ETV Bharat / city

Krishna Board Chairman: శ్రీశైలం ఆనకట్టను సందర్శించిన కృష్ణాబోర్డు ఛైర్మన్‌ దంపతులు - కృష్ణాబోర్డు ఛైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ సింగ్

krishna board chairman: శ్రీశైలం ఆనకట్టను కృష్ణాబోర్డు ఛైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ సింగ్ దంపతులు ఆదివారం సందర్శించారు. ఆనకట్ట క్రస్ట్‌గేట్లు, గ్యాలరీలను పరిశీలించారు.

krishna board chairman
శ్రీశైలం ఆనకట్టను సందర్శించిన కృష్ణాబోర్డు ఛైర్మన్‌ దంపతులు
author img

By

Published : Mar 28, 2022, 9:50 AM IST

krishna board chairman: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆనకట్టను కృష్ణాబోర్డు ఛైర్మన్‌ మహేంద్ర ప్రతాప్‌ సింగ్ దంపతులు ఆదివారం సందర్శించారు. ఆనకట్ట క్రస్ట్‌గేట్లు, గ్యాలరీలను పరిశీలించారు. ప్రతాప్‌ సింగ్ దంపతులకు డీఈ సేనానం పలు విషయాలను వివరించారు.

ఇదీ చదవండి: ఘనంగా ముగిసిన జాతీయ సాంస్కృతిక మహోత్సవాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.