చిత్తూరు జిల్లా పాకాల డిగ్రీ కళాశాల సమీపంలో కందిరీగలు దాడి చేశాయి. కందిరీగల తుట్టెపై విద్యార్థులు రాళ్లు రువ్వటంతో అవి దాడి చేశాయి. సుమారు ఇరవై మంది విద్యార్థులు, బాటసారులు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కర్నూలులో..
జిల్లాలోని చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లెలో తేనెటీగల దాడి చేశాయి. ఈ ఘటనలో పదిహేను మంది ఉపాధి హామీ కూలీలు గాయపడ్డారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సులో 14.8 కిలోల బంగారం పట్టివేత