ఇదీ చదవండి:
కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా గౌతమి సాలి - kurnool additional sp
కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా గౌతమి సాలి బాధ్యతలు స్వీకరించారు. అదనపు ఎస్పీగా మొదటిసారి బాధ్యతలు తీసుకోవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పని చేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా అదనపు ఎస్పీగా గౌతమి సాలి