ETV Bharat / city

ఆఫీసులోనే అధికారి ఆత్మహత్యాయత్నం... ఎందుకంటే!? - APSCHE

కర్నూలు గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో వాసుదేవరావు డీఈగా పని చేస్తున్నారు. ఇటీవలే బదిలీ అయ్యింది. దీంతో మనస్థాపానికి గురైన ఆయన ఆఫీసులోనే ఆత్మహత్యకు యత్నంచాడు.

బదిలీక చేశారని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 12, 2019, 7:21 PM IST

వాసుదేవరావుకు కర్నూలు నుంచి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లికి బదిలీ అయ్యింది. దీంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. వేదనతో కర్నూలు గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలోనే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సహోద్యోగులు అడ్డుకోవవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ప్రాజెక్టు డైరెక్టర్ కె.బి.వెంకటేశ్వర రెడ్డి మాత్రం... వాసు కుటుంబ సమస్యల వల్లే ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపించారు.

బదిలీక చేశారని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి... వైద్యులు కాదన్నారు....108 సిబ్బంది పురుడుపోశారు....

New Delhi, July 11(ANI): Singer Taylor Swift has topped the Forbes' Celebrity 100 list and emerged as the highest-paid celebrity with her 2019 estimated earnings to be over USD 185 million. This is the second time after 2016 that Swift has surpassed all the celebrities which make her first music artist to outstrip others twice on the list, reported Variety. Swift's 2018 'Reputation' tour became the highest-grossing tour in the US history collecting over USD 266.1 million. Other celebrities on the list include beauty mogul, Kylie Jenner leading the list at No. 2 with estimated earnings of USD 170 million and Kanye West who stood at No.3 with earning over USD 150 million. Singer-songwriter Ed Sheeran also joined the top 5 standing at the fifth position with USD 110 million. No celebrity from the film fraternity made it to the top 10 with Dwayne Johnson becoming the first actor to be on the list at No. 15.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.