ETV Bharat / city

మృతదేహానికి వైద్యం చేశారంటూ బంధువుల ఆందోళన

చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆందోళన చేపట్టిన ఘటన కర్నూలులో జరిగింది.

మృతదేహానికి వైద్యం చేశారంటూ బంధువుల ఆందోళన
author img

By

Published : Sep 18, 2019, 11:52 PM IST

Updated : Sep 19, 2019, 11:30 AM IST

మృతదేహానికి వైద్యం చేశారంటూ బంధువుల ఆందోళన

కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు స్థానిక శ్రీరామ్ నగర్​కు చెందిన కొందరు ఆందోళన చేపట్టారు. చనిపోయిన వ్యక్తికి చికిత్స అందించారని మృతుడి బంధువులు ఆరోపించారు. సుంకన్న అనే వ్యక్తి అనారోగ్యంతో మూడు రోజులు క్రితం ఆసుపత్రిలో చేరాడు. మంగళవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్న వ్యక్తిని చూసేందుకు వైద్యులు అనుమతించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ రోగి ఆరోగ్యం క్షీణించిందని ఇంటికి లేదా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారని పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచి బయటకు తీసుకురాగా అప్పటికే సుంకన్న చనిపోయి ఉన్నాడని ఆరోపిస్తూ వైద్యులతో.... బంధువులు గొడవకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. స్పందించిన వైద్యులు తమ తప్పేమీ లేదన్నారు.

ఇవీ చూడండి

తన వాళ్ల ఆచూకీ కోసం.. హైదరాబాద్ వాసి ఆవేదన

Intro:ఈశ్వరచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్.

యాంకర్......గుంటూరులో ఇద్దరు చిన్నారులను వదిలి వెళ్ళింది ఓ తల్లి. గుంటూరు ఆర్టీసీ బస్సు స్టాండ్ ప్రాగణంలో ఇద్దురు ఆడపిల్లలు ఏడుస్తూ ఉండగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు చైల్డ్ లైన్ కు ఫొన్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ వారు స్పందించి బాలికలను నాగమణి ( 8 ) , అఖిల ( 6 ) గా గుర్తించి పిల్లలను గుంటూరు లోని బాలల సంక్షేమ సమితి నందు హాజరపరిచి. జూన్ 6 వ తేదీన తాత్కాలిక సంరక్షణ నిమిత్తం బాలిక సధనం లో చేర్పించిన్నట్లు బాలిక సధనం సూపరింటెండెంట్ విజయ నిర్మల తెలిపారు. పిల్లలను విచారించగా తల్లి పేరు కవిత , తండ్రి పేరు రవి అని .. తమది కర్నూల్ , బెంగుళూరు అంటూ సమాధానం ఇస్తున్నారని తెలిపారు. తన తండ్రి చనిపోయాడని గుంటూరు లో కొన్నాళ్ల నివాసం ఉన్నట్లు బాలికలు తెలిపినట్లు వెల్లడించారు. రెండు నెలలు క్రితం బాలిక సధన్ కు వచ్చిన పిల్లలు కోసం ఇప్పటి వరకు ఎవరు రాలేదన్నారు. పిల్లలకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే తగు ఆధారాలు తో ప్రాజెక్ట్ డైరెక్టర్ ,జిల్లా స్ర్తీ మరియు శిశు అభివృద్ధి సంస్ద నందు సంప్రదించాలని ( 8500351559 ) వివరించారు.

Body:బైట్.. .విజయ నిర్మల, బాలిక సధనం సూపరింటెండెంట్

Conclusion:
Last Updated : Sep 19, 2019, 11:30 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.