ETV Bharat / city

లాక్​డౌన్​ కష్టాలు..మామకు క్షవరం చేసిన కోడలు - మామకు హైయిర్​ కట్​ చేసిన కోడలు

లాక్​డౌన్​ ప్రభావం మగవాళ్ల క్షవరంపై పడింది. కర్నూలు జిల్లా ఆదోని వైపీఆర్​ కాలనీలో జయమ్మ అనే మహిళ తన మామయ్యకు క్షవరం చేసింది.

corona effect on hair cut
మామకు హైయిర్​ కట్​ చేసిన కోడలు
author img

By

Published : Apr 21, 2020, 3:54 PM IST

లాక్​డౌన్ వల్ల క్షౌర దుకాణాలన్నీ మూతబడ్డాయి. తన మామయ్య కోసం కర్నూలు జిల్లా ఆదోని వైపీఆర్​ కాలనీకి చెందిన జయమ్మ కత్తెర చేతపట్టింది. తన మామ రామయ్యకి స్వయంగా క్షవరం చేసింది. దుకాణాలన్నీ మూసివేయటంతో తప్పని పరిస్థితిలో తానే క్షవరం చేయాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు.

మామకు హెయిర్​ కట్​ చేసిన కోడలు

ఇదీ చదవండి: విస్తృత పరీక్షలే కరోనా కట్టడికి శరణ్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.