ETV Bharat / city

మహిళలపై లాఠీఛార్జ్​ బాధాకరం:చంద్రబాబు - hosoor

కర్నూలు జిల్లా హోసూరులో మహిళలపై జరిగిన దాడులపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో మొహర్రం సందర్భంగా లాఠిఛార్జి చేయటం దారుణమన్నారు.

మహిళలపై లాఠిఛార్జ్​ను ఖండించిన తెదేపా అధ్యక్షుడు
author img

By

Published : Sep 9, 2019, 10:28 PM IST

Updated : Sep 9, 2019, 11:31 PM IST

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

హోసూరులో మహిళలపై లాఠీఛార్జిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. మొహర్రం సందర్భంగా కర్నూలులో ఉద్రిక్తతలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై లాఠీఛార్జి సందర్భంగా ప్రజలే తిరగబడి పోలీసు వాహనాలు దగ్దం చేసే పరిస్థితి వచ్చిందని... రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని... పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు అప్రమత్త చర్యలు చేపట్టాలని వారికి సూచించారు.

ఇవీ చూడండి

'పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి'

Intro:కొత్త రకపు వరి నాట్లుతో అధిక దిగుబడులు

Body:రైతులు ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో వరి పంటలో MTV-1001,MTV1010 కి బదులుగా MTV1156, MTV-1075, MTV-1127

Conclusion:కురుపాం
Last Updated : Sep 9, 2019, 11:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.