కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ అనువాద రచయిత రంగనాథ రామచంద్రరావుకు కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. రామచంద్రరావు 'ఓం ణమో' పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
ఇదీ చదవండి
'బుల్లెట్' విడిభాగాలతో 'ఈ-బైక్'- తొమ్మిదో తరగతి విద్యార్థి ఘనత