ETV Bharat / city

ఆ జిల్లాల్లో 'వాల్మీకి' సినిమాకు బ్రేక్..!! - Valmiki Movie

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వాల్మీకి సినిమా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాంతిభద్రతల దృష్ట్యా సినిమా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ల ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా పేరు మార్చాలని కొన్నాళ్లుగా బోయ సామాజికవర్గం వారు ఆందోళనలు చేశారు.

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 'వాల్మీకి'కి బ్రేక్
author img

By

Published : Sep 19, 2019, 9:17 PM IST

Updated : Sep 19, 2019, 9:37 PM IST

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా నిలుపివేయాలంటూ... ఆయా జిల్లాల పాలనాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రంలో బోయ సామాజికవర్గం వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయాంటూ అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కేంద్ర మంత్రి జావడేకర్​కు ఫిర్యాదు చేశారు. సినిమా టైటిల్​తో పాటు వరుణ్​తేజ్ వాల్మీకి పేరుతో గన్నులు పట్టుకుని ఉండటంపై ఆ సంఘం నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా సినిమాను నిలుపుదల చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా విడుదలైనా... కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మాత్రం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 'వాల్మీకి'కి బ్రేక్

ఇదీ చదవండీ... 'సీబీఐని అప్పడు వద్దన్నారు... ఇప్పుడు ఎందుకు..?'

Intro:నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా సాగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి విగ్రహాన్ని వేలాది భక్తులు చేరుకుని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు పొద్దుపోయాక అమ్మవారి ఊరేగింపు తీసుకెళ్లి నిమజ్జనోత్సవం నిర్వహించడంతో ఈ జాతర ముగిసినట్లయింది అమ్మవారిని దర్శించుకున్న వారిలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ వెల్లంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పార్లమెంటు సభ్యులు దుర్గాప్రసాదరావు ఇంకా పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు స్థానిక రాజవంశస్తులు సాంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు

Body:వ్

Conclusion:వ్
Last Updated : Sep 19, 2019, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.