ETV Bharat / city

''మట్టి గణపతినే పూజిద్దాం.. నీటి కాలుష్యాన్ని అరికడదాం'' - ganesh festivel

ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా భాష్యం పాఠశాల విద్యార్థులు మట్టి వినాయకులపై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. రసాయనాలతో కూడిన వినాయకులను వాడితే కాలుష్యం పెరుగుతుందని చెప్పారు.

ప్లాస్టిక్ వినాయకుడోద్దు
author img

By

Published : Aug 22, 2019, 8:28 PM IST

ప్లాస్టిక్ వినాయకుడోద్దు

మట్టి వినాయకులతో వినాయకచవితి పండుగను జరుపుకోవాలంటూ ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో... కర్నూలు లోని భాష్యం పాఠశాల విద్యార్థులు స్వయంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. మట్టి వినాయకులను పూజించాలి.... పర్యావరణాన్ని కాపాడాలి అంటూ తల్లిదండ్రులకు వివరించారు. రసాయనాలు, రంగులతో తయారు చేసిన వినాయకులను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతుందని విద్యార్థులు తెలిపారు.

ఇది చూడండి:

పర్యావరణ హితం మట్టి గణపయ్య

Intro:అనుమతులు లేకుండా అనధికారికంగా ఇసుక తరలిస్తున్న 11 లారీలను గ్రామీణ పోలీసులు బుధవారం తెల్లవారుజామున స్వాధీనపరుచుకున్నారు గ్రామీణ సి ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు అని అందిన ఫిర్యాదు మేరకు కొవ్వూరు మండలం సీతం పేట వద్ద తనిఖీలు నిర్వహించామన్నారు ఎటువంటి అనుమతులు లేని 11 లారీల్లో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు 11 లారీలను ఇరవై రెండు యూనిట్ల ఇసుకను స్వాధీనపరచుకొని పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు

Body:ఇసుక లారీల సీజ్

Conclusion:ఇసుక లారీల సీజ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.