ETV Bharat / city

మరో ప్రాణాన్ని తీసిన 'నాటు సారా'.. శోకసంద్రంలో బాధిత కుటుంబం - AP News

Natu sara Death: నాటు సారాకు మరో వ్యక్తి బలయ్యాడు. కర్నూలు జిల్లాలో నాటు సారా తాగి ఓ వృద్ధుడు మృతి చెందాడు. కల్తీ సారా తాగడం వల్లే మరణించాడని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

An old man died  after drinking natusara in  kurnool
An old man died after drinking natusara in kurnool
author img

By

Published : Mar 26, 2022, 4:50 AM IST

Natu sara Death: కర్నూలు జిల్లాలో నాటు సారా తాగి ఓ వృద్ధుడు మృతి చెందాడు. గడివేముల మండలం కే. బొల్లవరం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు రెండ్రోజులుగా అధికంగా నాటు సారా తాగుతున్నట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం ఉదయం నీరు తాగించిన కొద్దిసేపటికే మృతి చెందినట్లు భార్య అంకాలమ్మ తెలిపారు.

ఇదీ చదవండి: నాటుసారా మృతుల కుటుంబాలకు.. తెదేపా పరిహారం అందజేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.