కాకినాడ సెజ్ సమస్యలపై కన్నబాబు అధ్యక్షతన ఏర్పడిన సబ్‌కమిటీ సమీక్ష నిర్వహించింది. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు రాజా, దొరబాబు సమీక్షలో పాల్గొన్నారు. కలెక్టర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి, జీఎంఆర్ అధికారులు సమీక్షకు హాజరయ్యారు. నష్టపరిహారం అంశాన్ని తేల్చాలని సబ్‌కమిటీ నిర్ణయించింది. 2,180 ఎకరాలపై రైతు ప్రతినిధులతో సమావేశం కావాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండీ... కాకినాడ సెజ్ కొనుగోళ్లపై కేంద్రం దర్యాప్తు జరపాలి: యనమల