ETV Bharat / city

SFI Dharna: కాకినాడ కలెక్టరేట్​ వద్ద ఉద్రిక్తత..విద్యార్థులు, పోలీసుల తోపులాట - Aided schools

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. ఐడియల్‌ విద్యాసంస్థ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.

SFI Dharna
ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనాన్ని నిరసిస్తూ..విద్యార్థుల ఆందోళన
author img

By

Published : Nov 12, 2021, 2:48 PM IST

Updated : Nov 12, 2021, 4:18 PM IST

ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనాన్ని నిరసిస్తూ..విద్యార్థుల ఆందోళన

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. ఐడియల్‌ విద్యాసంస్థ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. బారికేడ్లను తొలగించి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం మూసివేసి విద్యార్థులను అడ్డుకున్నారు.

ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. వర్షంలోనే విద్యార్థులు ఆందోళన కొనసాగించారు.

ఇదీ చదవండి :

Amaravathi Raithu yatra : ఆంక్షల నడుమ.. పన్నెండో రోజు మహాపాదయాత్ర..

Last Updated : Nov 12, 2021, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.