కాకినాడ వద్ద ఐరన్ బార్జ్ ఓడ సముద్రంలో మునిగింది. నూకల లోడును డీప్ వాటర్ పోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు కోటిన్నర రూపాయల విలువైన నూకలు సముద్రంలో కలిసినట్లు సమాచారం. ఓడలో ఉన్న కార్మికుల్ని పోర్టు సిబ్బంది రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
కాకినాడ వద్ద సముద్రంలో మునిగిన ఐరన్ బార్జ్ ఓడ - Iron Barge submerged in sea at Kakinada
![కాకినాడ వద్ద సముద్రంలో మునిగిన ఐరన్ బార్జ్ ఓడ Iron Barge submerged in sea at Kakinada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6011361-427-6011361-1581232712274.jpg?imwidth=3840)
Iron Barge submerged in sea at Kakinada
12:02 February 09
కాకినాడ వద్ద సముద్రంలో మునిగిన ఐరన్ బార్జ్ ఓడ
12:02 February 09
కాకినాడ వద్ద సముద్రంలో మునిగిన ఐరన్ బార్జ్ ఓడ
కాకినాడ వద్ద ఐరన్ బార్జ్ ఓడ సముద్రంలో మునిగింది. నూకల లోడును డీప్ వాటర్ పోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు కోటిన్నర రూపాయల విలువైన నూకలు సముద్రంలో కలిసినట్లు సమాచారం. ఓడలో ఉన్న కార్మికుల్ని పోర్టు సిబ్బంది రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
Last Updated : Feb 9, 2020, 1:29 PM IST