ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9AM

.

AP TOP NEWS
AP TOP NEWS
author img

By

Published : Dec 19, 2021, 9:00 AM IST

  • Engineering in telugu language : అమ్మభాషలో ఇంజినీరింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా తెలుగు మాధ్యమంలో ఇంజినీరింగ్‌ కోర్సు ప్రారంభమైంది. ఎన్‌ఆర్‌ఐ కళాశాల ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్సు (సీఎస్‌ఈ) కోర్సును మాతృబాషలో బోధించడం ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • FEVER SURVEY: రాష్ట్ర వ్యాప్తంగా రేపట్నుంచి 34వ విడత ఫీవర్‌ సర్వే

రాష్ట్ర వ్యాప్తంగా రేపట్నుంచి 34వ విడత ఫీవర్‌ సర్వే ప్రభుత్వం నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల దృష్ట్యా సర్వే నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • HOSPITAL TO RTC EMPLOYEES: ఏపీ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఆసుపత్రి

ఏపీఎస్​ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్​లో ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ తార్నాకలో ప్రస్తుతమున్న ఆర్టీసీ ఆస్పత్రిలోనే ఓ విభాగాన్ని ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Uyyalavada Narasimhareddy: రేనాటి పౌరుషాన్ని తెల్లవారికి పరిచయం చేసిన ఉయ్యాలవాడ

జీవితంలో కొందరు రాజీపడతారు. మరికొందరు రాజీలేని పోరాటం చేస్తారు. రెండో కోవకు చెందినవారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఎంతో శక్తిమంతమైన బ్రిటీష్ సైన్యాన్ని ఎదిరించి... ఆంగ్లేయుల దాష్టీకాలను చీల్చి చెండాడి... వీరమరణం పొందిన ధీశాలి ఆయన. మొదటి స్వాతంత్య్ర యుద్ధానికి పదేళ్ల ముందే తెల్లదొరలపై సమరశంఖం పూరించి.. తెలుగువారి పౌరుషాన్ని ఆంగ్లేయులకు రుచిచూపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జస్టిస్‌ జీటీ నానావతి కన్నుమూత

గోధ్రా అల్లర్లు, 1984 సిక్కు వ్యతిరేక హింస కేసులను విచారించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జీటీ నానావతి(86) మరణించారు. ఆయన శనివారం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ప్రజా ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు సమీక్షించండి'

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యల మీద వచ్చే వార్తా కథనాలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని పార్లమెంట్ స్థాయీ సంఘం సూచించింది. ప్రజా ఫిర్యాదులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లను క్రోడీకరించి, అవి సరైన విభాగానికే వెళ్లేలా చూడాలంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒలింపిక్స్​లో రాజకీయాలా?.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధం!

చైనాలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని అమెరికా సహా పలు మిత్ర దేశాలు బీజింగ్ శీతకాల ఒలింపిక్ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరించాయి. అథ్లెట్లు పాల్గొనడానికి మాత్రం ఆయా దేశాలు సమ్మతించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • '2022లో స్థిరాస్తి, బ్యాంకులు రాణిస్తాయ్‌'

వచ్చే ఏడాది స్థిరాస్తి, బ్యాంకింగ్ రంగాలు రాణిస్తాయని కోటక్ మహీంద్రా ఏఎంసీ పోర్ట్​ఫోలియో మేనేజర్ అన్షుల్ సైగల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిలో 10 శాతం అటూ, ఇటుగా కదలాడే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోహ్లీ గురించి పాజిటివ్​గా మాట్లాడిన గంగూలీ.. ఏమన్నాడంటే?

విరాట్ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి వైఖరి అంటే తనకు ఇష్టమని అన్నాడు. కానీ ఈ మధ్యే విరాట్​ చిక్కుల్లో పడుతున్నాడని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెండేళ్లు మిస్‌ అయ్యారు.. ఈసారి క్రిస్మస్‌ మనదే: నాని

'శ్యామ్​ సింగరాయ్​' సినిమా చేసిన తర్వాత మనసు నిండుగా అనిపించిందని నటుడు నాని అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 24న విడుదల కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.